COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Oneplus 12R Price: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రత్యేకమైన సేల్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ సేల్‌లో భాగంగా OnePlus 12R మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి రూ.4,000కే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు  మొదటిసారిగా ఫిబ్రవరి 6న తేది నుంచే ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే ఈ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ను పొందడానికి ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ప్రస్తుతం ఈ OnePlus 12R మొబైల్‌ అమెజాన్‌లో 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  16 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆఫన్స్‌లో అందుబాటులో ఉంది.  8 GB ర్యామ్‌ వేరియంట్ కలిగిన ఈ మొబైల్‌ ధర రూ. 39,999తో అందుబాటులో ఉండగా.. 16 GB ర్యామ్‌ కలిగిన వేరియంట్ రూ.45,999తో అందుబాటుతో ఉంది. ఫిబ్రవరి 13వ తేది నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌పై మరో సారి ఎక్స్ఛేంజ్ బోనస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 44,999 కాగా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ. 4,000 వరకు అదనపు తగ్గింపుతో పొందవచ్చు. 


ఈ మొబైల్‌ను ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, Citibank బ్యాంక్‌, OneCard కార్డ్‌ క్రెడిట్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు కొన్ని బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై దాదాపు రూ.1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగిస్తే కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. దీని కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ.42,749 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ OnePlus 12R స్మార్ట్ ఫోన్‌ను రూ.2,250కే పొందవచ్చు.  


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 6.78 అంగుళాల AMOLED ProXDR 1.5K డిస్‌ప్లేతో అందిస్తోంది. దీని డిస్‌ప్లే 2780x1264 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ  డిస్ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో పాటు 4500 నిట్‌ల వరకు పీక్‌ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. ఈ స్క్రీన్‌ ప్రోటక్షన్‌ కోసం..కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌  Adreno 740 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. 


ఇతర ఫీచర్స్‌:
50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ బ్యాక్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా
OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
LED ఫ్లాష్‌
5500mAh బ్యాటరీ 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter