COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Samsung Galaxy F54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్‌ ఎండ్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్స్‌తో ఎలక్ట్రిక్‌ పరికరాలు భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ముఖ్యంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించి మొబైల్‌పై 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్‌ బ్రాండ్‌కి సంబంధించి Galaxy F54 5G మొబైల్ డెడ్‌ చీప్‌గా లభిస్తోంది. ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో ఈ సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 


ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర MRP రూ.35,999కు అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 30 శాతం వరకు తగ్గింపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ రూ.24,999కే అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ Galaxy F54 5G మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో సాంసంగ్‌ యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిట్‌ చెల్లిస్తే..దాదాపు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


దీంతో పాటు HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించిన 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డ్‌తో కూడా రూ. 1,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌లపై అదనపు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.24,000 తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ.999కే మీ సొంతం చేసుకోవచ్చు.    


Samsung Galaxy F54 5G ఫీచర్స్‌:
 6.7-అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ప్లస్ డిస్‌ప్లే
2400 x 1080 పిక్సెల్‌లు
6,000mAh బ్యాటరీ
120Hz రిఫ్రెష్ రేట్ 
 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రోటక్షన్‌
Android 13 ఆధారిత One UI 5.1 OS
ఆక్టా-కోర్ 5nm Exynos 1380 ప్రాసెసర్‌
25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
108 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా  
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కెమెరా 
32 మెగాపిక్సెల్ కెమెరా


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి