Flipkart Mobile Offers: రూ.13 వేల శాంసంగ్ 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ.1 కే.. త్వరపడండి.. లిమిటెడ్ ఆఫర్!
Flipkart Mobile Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ కాకముందే.. చిన్న చిన్న ఆఫర్లు మొదలయ్యాయి. శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయినా గెలాక్సీ ఎఫ్23(SAMSUNG Galaxy F23 5G)పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్..ఇక ఈ ఫోన్ విషయానికొస్తే..
Flipkart Mobile Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ కాకముందే.. చిన్న చిన్న ఆఫర్లు మొదలయ్యాయి. శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయినా గెలాక్సీ ఎఫ్23(SAMSUNG Galaxy F23 5G)పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్..ఇక ఈ ఫోన్ విషయానికొస్తే.. మొబయిల్ ధర రూ.23,999 ప్రకటించిన శాంసంగ్ కంపెనీ.. ప్రస్తుతం ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని డిస్కౌంట్లు పోను రూ. 13,499కి అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4 జీబీ, 8జీబీ RAM వేరియంట్‌లలో లభిస్తోంది. 4 జీబీ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 రూ. 12,499 ఉండగా.. 8 జీబీ వేరియంట్ ఫోన్ రూ. 13,499 అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై రూ. 10,500 దాకా డిస్కౌంట్ పొందవచ్చు.
స్పెషల్ ఆఫర్స్:
శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్23(SAMSUNG Galaxy F23 5G)కి ఫ్లిప్‌కార్ట్‌లో మంచి ఆఫర్లకు విక్రయిస్తోంది. 6 జీబీ RAM, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఫోన్ ధర రూ.23,999 కాగా రూ.7,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. అయితే బ్యాంక్ ఆఫర్ల విషయానికోస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Credit)తో కొనుగోలు చేస్తూ దాదాపు 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 1500 దాకా తగ్గిపు పొందవచ్చు. ICICI క్రెడిట్ కార్డ్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేసిన.. రూ. 1500 దాకా తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే ICICI డెబిట్ కార్డ్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,000 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఫోన్ ఛార్జర్ లేకుండానే విక్రయిస్తోంది శాంసంగ్..ఇక దీనికి సంబంధించి ఛార్జర్‌ను కొనుగోలు చేస్తే..అదనంగా రూ. 1,299 ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇక ఎక్చేంజ్ ఆఫర్స్ విషయానికి వస్తే.. పాత ఫోన్‌పై రూ. 13,499 దాకా ఎక్చేంజ్ లభిస్తోంది. అయితే పాత ఫోన్ ఇచ్చి అన్ని ఆఫర్లు పోను కేవలం రూ. 1 కే ఈ ఫోన్ కొనుగోలు చేయోచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫీచర్లు:
>>1080x2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే
>>డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అమర్చారు
>>6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్
>>స్నాప్‌డ్రాగన్ 750G చిప్‌సెట్
>>ట్రిపుల్ కెమెరా సిస్టమ్
>>8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్
>>50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
>>2-మెగాపిక్సెల్ మైక్రో కెమెరా
>>5000mAh బ్యాటరీ
>>25W ఫాస్ట్ ఛార్జింగ్
>>బ్లూటూత్
>>3.5mm హెడ్‌ఫోన్ జాక్
>>Android 12 ఆధారిత OneUI 4.1
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook