Flipkart Big Billion Days: రూ. 549కే Redmi Note 11 SE ఫోన్.. కేవలం ఇలా కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది..
Flipkart Big Billion Days 2022: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్స్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ ఆఫర్లతో వినియోదారులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టీవీ, ఏసీలపై భారీ డిస్కౌంట్ నడుస్తోంది.
Flipkart Big Billion Days 2022: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్స్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ ఆఫర్లతో వినియోదారులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టీవీ, ఏసీలపై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇలా సేల్ వినియోగదారులకు పరిచయం చేసింది ఫ్లిప్కార్ట్.
ఇక మొబైల్ ఫోన్స్ విషయానికి వస్తే.. ఇవి కూడా చాలా చౌకగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ ఆపిల్, వివో, వన్ ప్లస్ వంటి ఫోన్లో పై భారీ డిస్కౌంట్ లభించడం విశేషం. ఇక రెడ్మి ఫోన్ల విషయానికొస్తే వీటిపై కూడా భారీ డిస్కౌంట్ పెట్టింది ఫ్లిప్కార్ట్. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే దాదాపు 27 శాతం దాకా తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఫోన్ను యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 దాకా డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇదే ఆఫర్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు పై కూడా లభించనంది. ఎక్స్చేంజ్ ఆఫర్ విషయానికొస్తే దాదాపు రూ. 11,700 దాకా తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్.. రూ. 549కే చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 11 SE ఫీచర్లు:
>>ట్రిపుల్ రి
యర్ కెమెరా
>>64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా
>>8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా
>>2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
>>13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
>>5,000mAh బ్యాటరీ
>>33W ఫాస్ట్ ఛార్జింగ్
>>MIUI సపోర్ట్
>>రీడింగ్ 3.0
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook