Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటితమౌతుంటాయి. అదే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్‌లో ప్రతిరోజూ డిస్కౌంట్లు లభిస్తుంటాయి. ఈ ఆఫర్ జోన్‌లో స్మార్ట్‌ఫోన్స్ మొదలుకుని..స్మార్ట్‌టీవీ, వాషింగ్ మెషీన్లు ఇలా అన్నింటినీ చౌక ధరకే పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్‌లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం. Oppo K10 5G స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ప్రైస్ 20,999 రూపాయలు కాగా ప్రస్తుతం 16,499 రూపాయలకే లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే 15,500 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 999 రూపాయలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇందులో 6 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. 


Samsung 198 litres రెఫ్రిజిరేటర్ అసలు ధర 21,990 రూపాయలు కాగా, 16,500 రూపాయలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 825 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 12 వేలు తగ్గించుకోవచ్చు. అంటే ఈ రెఫ్రిజిరేటర్ కేవలం 3,675 రూపాయలకే తీసుకెళ్లవచ్చు.


Nokia Ultra HD 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 55 ఇంచెస్ అసలు ధర 62,999 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్‌లో 36,999 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 11 వేల రూపాయలు తగ్గుతాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా 1850 రూపాయలు తగ్గుతాయి. అంటే ఈ టీవీ మీకు 24,149 రూపాయలకు లభించనుంది.


Boat Wave Pro స్మార్ట్‌వాచ్ 1.69 ఇంచెస్ అసలు ధర 6,990 రూపాయలు కాగా ఇప్పుడు 2,899 రూపాయలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. LG 6.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అసలు ధర 18,490 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ జోన్‌లో 16,990 రూపాయలకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 850 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. పాత వాషింగ్ మెషీన్ ఎక్స్చేంజ్ ఇస్తే..2200 రూపాయలు తగ్గుతాయి. అంటే 13, 940 రూపాయలకు మీ సొంతం చేసుకోవచ్చు.


Also read: ITR Refund & Notices: ఇన్‌కంటాక్స్ నుంచి మీకు నోటీసులు వచ్చాయా..తక్షణం ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook