Google Pixel 6a Deal: ఫ్లిప్కార్ట్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. మొబైల్ ఫోన్స్ టీవీలపై  ఫ్రైడే సెల్ లో భాగంగా 40 శాతం దాకా డిస్కౌంట్తో విక్రయిస్తుంటుంది ఫ్లిప్కార్ట్. మీరు ఫ్రైడే సేల్ లో భాగంగా మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తే దాదాపు 45 నుంచి 50 శాతం దాకా డిస్కౌంట్ పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాకుండా ఈ కామర్స్ సంస్థలు సాధారణ మానవులను దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ధరలకే మన్నిక గల ఫోన్లను విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ లో అయితే దాదాపు పదివేల రూపాయలకే అత్యాధునిక టెక్నాలజీతో కలిగి ఉన్న రియల్ మీ, రెడ్మీ, మోటో వంటి ఫోన్లను వినియోగదారులకు అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో అత్యంత ఖరీదైన ఫోన్లపై కూడా రూ. 10 కంటే ఎక్కువ డిస్కౌంట్ తో ఫోన్లను అందిస్తోంది.


గూగుల్ ఇటీవలే లాంచ్ చేసిన Google Pixel 6a పై ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్ విక్రయిస్తోంది. 128 Gb వేరియంట్ ఫోన్ పై ఏకంగా 29 శాతం డిస్కౌంట్తో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ. 43,999 కాగా మీరు అన్ని డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ పోను రూ. 30,999 లకే కొనుగోలు చేయొచ్చు.


ఎక్స్చేంజ్ ఆఫర్ తో భారీ డిస్కౌంట్:
Google Pixel 6a పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫర్ ని వినియోగిస్తే దాదాపు రూపాయలు రూ.18,500 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండిషన్ ని బట్టి ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. పాత ఫోన్ కండిషన్ బాగుంటే మీకు భారీ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది..లేదంటే ఫ్లిప్కార్ట్ అందించిన మేరకే తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ చేయగా  కేవలం రూ.12,499లకే ఈ మొబైల్ ఫోన్ లభిస్తుంది.


Also Read: YSRCP Twitter: వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పిచ్చి పిచ్చి ట్వీట్లు  


Also Read:  Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook