LG 7 kg 5 Star Washing Machine Price Dropped: అతి తక్కువ ధరలో మంచి వాషింగ్‌ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ కెపాసిటీ కలిగిన టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇటీవలే ఎల్‌జీ (LG) లాంచ్‌ చేసిన 7 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌ అతి చౌకగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ నాలుగు కెపాసిటీలతో పాటు రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే 7కిలోల సామర్థ్యం కలిగిన ఈ వాషింగ్‌ మెషిన్‌ అసలు ధర రూ.20,990 కాగా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,490లకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌,  BOBCARD క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.


దీంతో పాటు వన్‌ కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌, సిటీ బ్యాంక్‌, HSBC బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ రూ.14,990కే పొందవచ్చు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


LG 7 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ సమర్థ్యం
7.0 కిలోల వాష్ కెపాసిటీ
5 స్టార్ రేటింగ్
సిల్వర్‌ కలర్‌
32 కిలోలు బరువు    
స్మార్ట్ డయాగ్నోసిస్
డిజిటల్ డిస్‌ప్లే
స్మార్ట్ ఇన్‌వర్టర్ టెక్నాలజీ
3-స్టెప్ వాష్
మసక లాజిక్ కంట్రోల్
హెల్త్ + ఫిల్టర్ ఫీచర్‌
మెమరీ బ్యాకప్
ఆటో బ్యాలెన్స్ సిస్టమ్
టర్బో డ్రమ్
వాషింగ్ మెషిన్ పరిమాణం (Wx D x H) 910 x 540 x 560 మిమీ
వాషింగ్ మెషిన్ పై 1 సంవత్సరం వారంటీ
మోటారుపై 10 సంవత్సరాల వారంటీ


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter