Motorola Edge 50 Pro 5G - Motorola G64 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ ప్రారంభమైంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ 9 వరకు జరిగే ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌ ధరలోనే లభిస్తాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా Motorola టెక్‌ కంపెనీకి సంబంధించిన మొబైల్స్‌ను కొనుగోలు చేసేవారికి అతి తక్కువ ధరలోనే పొందవచ్చు. ఇటీవలే లాంచ్‌ అయిన Motorola Edge 50 Pro 5G, Motorola G64 5G స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కవ ధరలోనే లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ బోనస్‌ పాత మొబైల్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ Motorola Edge 50 Pro 5G, Motorola G64 5G స్మార్ట్‌ఫోన్స్‌ 50MP సెల్ఫీ కెమెరాతో లభిస్తున్నాయి. దీంతో పాటు 24GB RAM సెటప్‌తో లభిస్తున్నాయి. ఈ మొబైల్స్‌పై ఉన్న బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను వినియోగించి దాదాపు రూ.1,250 తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు SBI క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి మరింత తగ్గింపు లభించే ఛాన్స్‌ కూడా ఉంది. 


దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించేవారికి కూడా దాదాపు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అలాగే ఈ మొబైల్స్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి మరింత తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఈ Motorola Edge 50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ విషయానికొస్తే, ఈ మొబైల్‌పై రూ. 29,000 ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీని అసలు ధర రూ.30,999 కాగా ఈ ఎక్చేంజ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను కేవలం రూ.1,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
 
ఫీచర్స్‌:

6.5 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లే
256 GB ఇంటర్నల్ స్టోరేజ్
Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌
50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా
8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌
4500mAh బ్యాటరీ


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి