Get Samsung Galaxy F13 Half Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి పండగ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులతో స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని వస్తువులపై ఫ్లిప్‌కార్ట్‌ 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా సాంసంగ్ మొబైల్‌ని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ ప్రత్యేక మొబైల్‌ని తీసుకు వచ్చాం..ఈ స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరకి పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏంటో దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఫ్లిప్‌కార్ట్‌లోని సంక్రాంతి ప్రత్యేక సేల్‌లో భాగంగా సాంసంగ్ గాలక్సీ f13 మొబైల్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ అసలు ధర రూ. 14,999 కాగా సంక్రాంతి ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,999కే పొందండి. ఈ స్మార్ట్ ఫోన్‌పై మరింత అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత చౌకగా పొందవచ్చు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



బ్యాంక్ ఆఫర్స్:
ఈ సాంసంగ్ గాలక్సీ f13 స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు అయితే బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ తగ్గింపు పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5,999 పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు ను వినియోగించి కూడా ఐదు శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.


దీంతోపాటు ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్‌ను వినియోగిస్తే అతి చౌకగా పొందవచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ముందుగా మీ పాత కండిషన్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 6,990 తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ కేవలం రూ. 1,009కే పొందవచ్చు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter