Amazon great Indian festival sale 2023: మీ పాత వాషింగ్ మెషీన్‌తో విసిగిపోయి, కొత్త ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను కొనాలని చూస్తున్నారు.  అయితే ఇది మీకు పర్ఫెక్ట్ టైం అనే చెప్పాలి. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా అమెజాన్ మీ కోసం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ని తీసుకువచ్చింది. చాలా వస్తువులపై భారీ తగ్గింపులు మరియు డిస్కౌంట్ ఆఫర్‌లను పొందుతున్నారు. ఇక వాషింగ్ మెషీన్ ల విషయానికి వస్తే దాదాపు 40% వరకు తగ్గింపు పొందవచ్చు  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung 7 kg ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్
ఇది శామ్సంగ్ నుండి విడుదల చేయబడింది 7 కిలోల పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్. ఆర్థికపరంగా మంచి పొదుపుతో కూడిన మెషీన్..  దీన్ని వినియోగించటం చాలా సులభం మరియు అద్భుతమైన వాషింగ్ ఎబిలిటీ కలిగి ఉంటుంది. ఈ ఆఫర్ లో ఈ వాషింగ్ మెషీన్ తీసుకుంటే.. 2 సంవత్సరాల వారంటీతో పాటు 26% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లో ఆర్డర్ చేసుకుంటే.. ₹21,000 ధర గల Samsung 7 kg ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కేవలం ₹15,490కే పొందవచ్చు. 


LG 5 స్టార్ ఇన్వర్టర్ టర్బోడ్రమ్ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్
LG యొక్క ఈ 5స్టార్ పూర్తిగా ఆటోమేటిక్ మెషిన్‌లో మీరు 8కిలోల వరకు బట్టలను సులభంగా వాషింగ్ చేస్తుంది. ఇది అద్భుతమైన వాష్ వాషింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది మరియు దీనిని వాడటం కూడా చాలా సులభం. ఈ LG వాషింగ్ మెషీన్ తో బట్టలు ఉతకటమే కాదు.. బట్టలు ఎండుతాయి కూడా. ఈ వాషింగ్ మెషీన్ మోటార్ పై 10 సంవత్సరాల వారంటీని మరియు మొత్తం ప్రాడక్ట్ పై 2 సంవత్సరాల వారంటీని పొందుతున్నారు. ఇపుడు ఈ వాషింగ్ మెషీన్ ను ఆర్డర్ చేస్తే 30% వరకు తగ్గింపు పొందుతారు. ₹29,990 ధర గల LG 5 స్టార్ ఇన్వర్టర్ టర్బోడ్రమ్ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఈ అమెజాన్ ఆఫర్లో  ₹20,990కే పొందవచ్చు. 


WHIRLPOOL 7.5 కేజీ 5 స్టార్ స్టెయిన్‌వాష్ ప్రో..  
WHIRLPOOL యొక్క ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఇటీవలే మే  లో లాంచ్ చేయబడింది. ఇది పుర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. ఈ వాషింగ్ మెషీన్ బట్టలు ఉతకటం, ఎండబెట్టడం కూడా చేస్తుంది. బట్టలపై పడిన మరకలను, మురికిని బాగా తొలగిస్తుంది. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ వాషింగ్ మెషీన్ పై 30% వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ ధర ₹ 25,750 ఉండగా.. అన్ని ఆఫర్లు అప్లై చేసిన తరువాత ₹ 17,990కే దీన్ని పొందవచ్చు. ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఇపుడు ఆర్డర్ చేయటం ద్వారా మంచి లాభాన్ని పొందుతారు. 


Also Read: Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..


Panasonic 8 కేజీల వైఫై ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ స్మార్ట్ వాషింగ్ మెషిన్
ఈ Panasonic 5 స్టార్ స్మార్ట్ వాషింగ్ మెషీన్ లో ప్రత్యేక ఫీచర్స్ తో తయారు చేయబడింది. ఈ మెషీన్  హ్యాండ్స్-ఫ్రీ ఆపరేషన్, వాయిస్ కంట్రోల్ తో ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ కోసం ఇందులో అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌ అమర్చబడ్డాయి. వాయిస్ కమాండ్ తోనే వాషింగ్ మెషీన్ ను ప్రారంభించవచ్చు లేదా ఆపేయొచ్చు. అంతేకాకుండా ఎంతసేపు బట్టలు ఉతకాలో కూడా సమయం సెట్ చేయొచ్చు. అమెజాన్ ఆఫర్ లో 33% వరకు తగ్గింపు పొందవచ్చు.  అన్ని డిస్కౌంట్ లు కలిపితే.. ₹ 33,900 ధర గల Panasonic 8 కేజీల వైఫై ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ స్మార్ట్ వాషింగ్ మెషిన్ ₹ 22,769 కు పొందవచు. ఇపుడే ఆర్డర్ చేసి త్వరగా ఇంటికి తీసుకుళ్ళండి. 


Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..