Google Pixel 7 Discount: కొత్త కొత్త ఫీచర్లతో భారత మార్కెట్‌లో ఫోన్లు ప్రతి నెల లాంచ్‌ అవుతూనే ఉంటాయి. అయితే ఇటివలే లాంచ్‌  గూగుల్ కంపెనీకి చెందిన ఓ ఫోన్‌ లాంచ్‌ అయ్యింది అదే గూగుల్ పిక్సెల్ 7.. ఇది మార్కెట్‌లోకి వచ్చి కొంత కాలమే అయిన చాలా బాగా సేల్‌ అయింది. ఇది ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కావడం వినియోగాదారులు దీనిని కోనేందుకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కు చాలా డిమాండ్ ఉంది. ఇది అద్భుతమైన కెమెరా, వినియోగదారులు మెచ్చే డిస్ప్లే కావడంతో ఈ ఫోన్‌కు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. అయితే ఈ ఫోన్‌ కొనుగోలు చేయడానికి చాలా మంది ఆఫర్ల కోసం చూస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 7 తక్కువ ధరకే వచ్చే ఆఫర్‌ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ ఆఫర్‌తో మీరు ఫోన్‌ను కొనుగోలు చేస్తే చాలా వరకు డిస్కౌంట్‌ లభించే అవకాశాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్ వివరాలు:
గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 59999 కాగా  బడ్జెట్‌ కస్టమర్‌లను దృష్టిలో పెట్టుకుని  Flipkartలో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను ఉపయోగించి ఫోన్‌ కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది.


ఈ గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 59999 కాగా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుపై దాదాపు రూ. 5000 డిస్కౌంట్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు పాత ఫోన్‌ వినియోగించి దాదాపు రూ.22,500 దాకా తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌పై అడిషనల్‌ బోనస్‌ దాదాపు రూ. 5000 దాకా పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు పోను రూ. 32,499 లకే ఈ మొబైల్‌ను పొందవచ్చు. అంతేకాకుండా Flipkartలో ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఆఫర్ల కోసం తప్పకుండా Flipkart యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.


గూగుల్ పిక్సెల్ స్పెషల్‌ ఫీచర్లు:
8 GB ర్యామ్‌, 128 GB రోమ్‌
16.0 సెంటిమీటర్ల ఫుల్‌ హెడీ డిస్ప్లే
50MP బ్యాక్‌ కెమెరా
10.8MP ఫ్రంట్‌ కెమెరా
4270 mAh బ్యాటరీ
Google Tensor G2 ప్రోసెసర్‌


Also Read: Urvashi Rautela Opens: పంత్ తో రిలేషన్ ఇదే.. రామ్ పోతినేనిని లాగుతూ ఊర్వశి సంచలనం!


Also Read: Rajamouli Correct jr NTR : అదొక్కటే తప్పుగా మాట్లాడావ్ తారక్.. రాజమౌళి ట్వీట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook