COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Pixel 7A Price: ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. డీల్స్‌లో భాగంగా కొన్ని మొబైల్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. అతి చౌకగా ప్రీమియం ఫీచర్స్‌తో కలిగి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. మీరు ఈ డీల్‌లో భాగంగా Google Pixel 7a మొబైల్‌ను కొనుగోలు చేస్తే ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిసౌంట్‌ ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ ఒక వేరియంట్‌(8GB+128GB)లో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ MRP ధర రూ.43,999తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 9 శాతం తగ్గింపుతో కేవలం రూ.39,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


అంతేకాకుండా ఈ Google Pixel 7a మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఏ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్, డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


ఈ Google Pixel 7a స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.38,350 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగిస్తే అదనంగా రూ.3,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.1,649కే పొందవచ్చు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి