Infinix Hot 50 5G Price: రూ.9 వేలకే అద్భుతమైన ఫీచర్స్ AI Infinix Hot 50 మొబైల్.. పిచ్చెక్కించే ఫీచర్స్ ఎన్నో!
Infinix Hot 50 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త ఇన్ఫినిక్స్ (Infinix) స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Infinix Hot 50 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
Infinix Hot 50 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) నుంచి మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అత్యధిక తగ్గింపుతో విడుదలైంది. దీనిని కంపునీ హాట్ సిరీస్‌లో భాగంగా లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ Infinix Hot 50 5G పేరుతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 48MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు MediaTek Dimension 6300 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన AI ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏయే ఫీచర్స్‌ను కలిగి ఉంటుందో.. ధర, డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ Hot 50 5G స్మార్ట్‌ఫోన్ ప్రీమియం AI ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా AI వాల్‌పేపర్ జనరేటర్, AI క్యామ్, AI ఛార్జ్, AI యాప్ బూస్ట్ సెటప్‌లతో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి ఉంది. ఇందులో మొదటి వేరియంట్ 4GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రెండవ వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇందులో మొదటి వేరియంట్ రూ.9,999, రెండవ వేరియంట్ ధర రూ.10,999తో లభిస్తోంది.
ఈ Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్‌లో భాగంగా కొనుగొలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది మొదటగా ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ సెప్టెంబర్ 9న కస్టమర్స్ వినియోగంలోకి తీసుకు రానుంది. దీనిని యాక్సిస్ బ్యాంక్‌తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిఫ్‌కార్ట్ త్వరలోనే దీనిపై ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందించబోతోంది. అలాగే ఈ మొబైల్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
7.8mm మందం
డ్యూయల్-కెమెరా సెటప్
డ్రీమీ పర్పుల్‌లో లెదర్ బ్యాక్ ప్యానెల్
120Hz రిఫ్రెష్ రేట్
6.7 అంగుళాల HD + డిస్‌ప్లే
ఇంటరాక్టివ్ UI
MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 14 ఆధారత XOS 14
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
5,000mAh బ్యాటరీ
టైప్ C ఛార్జింగ్ పోర్ట్
AI ఛార్జ్ రక్షణ
8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
48 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.