Get Infinix Smart 8 Hd 5G Dead Cheap @4,299: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన మొబైల్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో 30 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే ఫ్లిఫ్‌కార్ట్‌లో విడుదలైన Infinix Smart 8 Hd మొబైల్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ Infinix Smart 8 Hd స్మార్ట్ ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో కేవలం ఒక వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ MRP ధర రూ.7,999తో విక్రయిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా 21 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,299కే లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిఫ్‌కార్ట్ ఈ Infinix SMART 8 HD స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో IDFC ఫర్ట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో దాదాపు ఈ మొబైల్‌పై రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు తగ్గింపును అందిస్తోంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ ఫోన్‌ కేవల్ రూ. 4,299కే పొందవచ్చు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.6 అంగుళాలు డిస్ప్లే
720 x 1612 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 13 OS
Unisoc T606 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU    
మాలి-G57 MP1 GPU    
13 MP ప్రధాన కెమెరా    
8 MP సెల్ఫీ కెమెరా
5000 mAh బ్యాటరీ సెటప్‌
10W వైర్డు చార్జింగ్‌


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి