Offer on iPhone 12 Mini: ఆన్‌లైన్ సేల్ ప్రారంభమైనప్పుడల్లా ఐఫోన్ ధరలు తగ్గుతూ వస్తాయి.  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 12 Miniపై భారీ డిస్కౌంట్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. యాపిల్‌ 13, యాపిల్‌  12, యాపిల్‌  12 Mini, యాపిల్‌  SE ఇతర ఐఫోన్‌లపై భారీ ధరలతో విక్రయిస్తోంది. కాబట్టి మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఎక్కువ రేటుతో కొనుగోలు చేయని వారు ఈ క్రమంలో కొనుగోలు చేస్తే దాదాపు రూ.10 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే ఈ ఫోస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఫోన్ 12 మినీపై భారీ తగ్గింపు:
ఐఫోన్ 12 మినీపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. 64GB వేరియంట్ ధర రూ. 59900 కాగా అన్ని ఆఫర్లతో కేవలం ఈ ఫోన్‌ను రూ.43,999కే కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లతో కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకే ఈ మొబైల్‌ పొందుతారు.


ఐఫోన్ 12 మినీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్:
ఐఫోన్ 12 మినీపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేస్తే రూ. 17500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో iPhone 12 Mini రూ.26499కే లభించే అవకాశాలున్నాయి. అయితే ఈ ఆఫర్‌ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండిషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న ఆఫర్‌లు iPhone 12 Mini ఇతర వేరియంట్‌లపై కూడా అందుబాటులో ఉంది.


ఐఫోన్ 12 మినీపై బ్యాంక్ ఆఫర్:
ఐఫోన్ 12 మినీపై మీరు బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 10 శాతం తగ్గిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ఈ మొబైల్‌ను ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు.  అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.


iPhone 12 మినీ ఫీచర్లు:
>>ఐఫోన్ 12 మినీ  5.4 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది.
>>12-మెగాపిక్సెల్ కెమెరా
>>A14 బయోనిక్ చిప్‌సెట్‌
>>5G కనెక్టివిటీ
>>MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌


Also Read : Ind Vs NZ: కాన్వే, ఫిలిప్స్ అర్ధసెంచరీలు.. సిరాజ్, అర్షదీప్ సూపర్ బౌలింగ్


Also Read : Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook