iQOO 9 Pro: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ప్రస్తుతం రిపబ్లిడే సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్స్‌ వేరియంట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్స్‌లో iQOO 9 Pro 5Gని ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ సేల్‌ జనవరి 31 వరకు కొనసాగునుంది. అయితే ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌, ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేస్తే బంపర్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. 8 GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్‌వేరియంట్‌ కలిగిన ఈ ఫోన్‌ రూ.  74,990లు కాగా.. ఈ సేల్‌లో రూ.15,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అయితే పై ఆఫర్లు పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.59,990కే లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iQOO 9 Pro స్మార్ట్‌ ఫోన్‌ ను ఈ సేల్‌లో ICICI లేదా HDFC బ్యాంక్ కార్డ్ కొనుగోలు చేస్తే.. రూ. 5 వేల దాకా తగ్గింపు లభించనుంది. అన్ని ఆఫర్లు క్లైమ్‌ కాగా మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై దాదాపు రూ. 20,000 దాకా డిస్కౌంట్‌ లభించనుంది. అయితే ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని బట్టి ఎక్చేంజ్‌ ఆఫర్‌ అప్లికేబుల్‌ అవుతుంది. మీ పాత మొబైల్‌ కండిషన్‌ బాగుంటే దాదాపు రూ.18,050 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభించనుంది.


ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
iQOO 9 Pro ఫోన్‌లో 3200x1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేతో లభించనుంది.ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లభించనుంది. ఈ మొబైల్‌ గరిష్టంగా 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నాల్ స్టోరేజ్‌తో పాటు Snapdragon 8 Gen 1ని పొందవచ్చు. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లతో ప్రస్తుతం ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది.


ఇతర ఫీచర్లు:
ట్రిపుల్ కెమెరా సెటప్‌
50 మెగాపిక్సెల్ ఫిష్ ఐ వైడ్ యాంగిల్ లెన్స్‌
50 మెగాపిక్సెల్ గింబాల్ కెమెరా
సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
4500mAh బ్యాటరీ ప్యాక్‌ అప్‌
120W ఫాస్ట్ ఛార్జింగ్‌
8 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ నింపే సపోర్ట్‌
Android 12 ఆధారిత Funtouch OS 12


Also Read: Balakrishna Controversy:మాకేం వివాదం అనిపించలేదు.. ఇక లాగకండి.. ఎస్వీ రంగారావు మనవళ్లు వీడియో రిలీజ్!


Also Read: IPS Transfers: ఒకే దెబ్బకు తెలంగాణలో 91 మంది ఐపీఎస్‌ల బదిలీ.. అందుకేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook