Lava Blaze 3 5G Price: శక్తివంతమైన 128GB స్టోరేజ్ Lava Blaze 3 5G లాంచ్.. మొదటి సేల్‌లో భారీ డిస్కౌంట్!
Lava Blaze 3 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది Lava Blaze 3 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
Lava Blaze 3 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీని బ్యాక్ సెటప్ సెటప్ గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లలో రాబోతోంది. ఇందులోని మొదటి వేరియంట్ 6GB ర్యామ్, సెకండ్ వేరియంట్ 12GB ర్యామ్ సెటప్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ మొదటి వేరియంట్ (6GB ర్యామ్ + 128GB ఇంటర్న్ స్టోరేజ్)ను కంపెనీ ధర రూ.11,499తో విక్రయించబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మొదటి సేల్ సెప్టెంబర్ 18వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది Lava ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కూడా లభించనుంది. అంతేకాకుండా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఈ మొబైల్ దాదాపు రూ.9,999కే లభించనుంది.
Lava Blaze 3 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
డిస్ప్లే, ప్రాసెసర్:
ఈ Lava Blaze 3 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా 1600 X 720 పిక్సెల్‌ల రిజల్యూషన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6300 SoC ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని స్టోరేజ్‌ను పెంచుకోవడానికి 6GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇవే కాకుండా మరెన్నో ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
50MP ప్రైమరీ కెమెరా
2MP అదనపు సెన్సార్ కెమెరా
8MP సెల్ఫీ కెమెరా
18W ఫాస్ట్ ఛార్జింగ్
5000mAh బ్యాటరీ
సైడ్-మౌంటెడ్ ఫింగర్
ఫేస్ అన్‌లాక్
డ్యూయల్ యాప్ సపోర్ట్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.