COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury Transit Future Predictions: బుధ గ్రహం మంగళవారం తిరోగమనం చేయబోతోంది. ఈ రోజున బుధ గ్రహం ప్రత్యక్షంగా కదులుతూ వృశ్చికరాశిలో సంచార దశలో ఉన్నాడు. ఈ కదలిక కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ గ్రహం ప్రత్యేక్ష కదలికల కారణంగా కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బుధుడు  ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


మేష రాశి: 
బుధ గ్రహ సంచారం కారణంగా మేష రాశివారికి గౌరవం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కోరికలను నియంత్రించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా పాత స్నేహితులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం చాలా బాగుటుంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసేవారి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. 
 
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి బుధుడు సంచారం చేయడం వల్ల పెడింగ్‌లో ఉన్న డబ్బులు సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు పనిపై ఏకాగ్రత పెట్టడం వల్ల భవిష్యత్‌లో లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు ఈ సమయంలో వీరికి గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ధనుస్సు రాశివారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter