COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola Edge 40 Price: ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లోని మొబైల్స్ బొనాంజా సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా అన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ అతి చౌకగా లభిస్తున్నాయి. అయితే మీ కోసం ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌ను పరిచేయం చేయబోతున్నాం. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 40 5జి (MOTOROLA Edge 40) మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఫ్లిప్‌కార్ట్‌లోని మోటరోలా ఎడ్జ్ 40 (MOTOROLA Edge 40) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.9,000లోపే పొందే అవకాశాన్ని కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఒకటే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర  MRP రూ.34,999 కాగా  రూ.8,000 ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.26,999 మాత్రమే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


బ్యాంక్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌:
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ MOTOROLA Edge 40 స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే దీని కోసం మీరు బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందాలనుకునేవారు కెనరా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.25,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ MOTOROLA Edge 40 మొబైల్‌ను కేవలం రూ. 1,499కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. 


మోటరోలా ఎడ్జ్ 40 ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
MediaTek Dimension 8020 ప్రాసెసర్‌
6.5 inch ఫుల్‌ హెచ్‌డీ డిస్ప్లే
4400 mAh బ్యాటరీ
50MP బ్యాక్‌ కెమెరా
13MP అదనపు కెమెరా
32MP ఫ్రంట్‌ కెమెరా 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి