Independence Day Sale 2023: నథింగ్ ఫోన్ (2)పై రూ.7000పైగా తగ్గింపు..మరెన్నో బ్యాంక్ ఆఫర్స్
Independence Day sale: నథింగ్ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఫోన్ 2పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా రూ. 4,000ల దాకా తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Phone Discount Offer: ఇటీవలే నథింగ్ తమ ఫోన్ (2)ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నథింగ్ ఫోన్ 1 డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ఫ్లిప్ రూ. 44,999లకు విక్రయిస్తోంది. అయితే కంపెనీ మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.59,999తో విడుదల చేసింది. అయితే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 8 శాతం డిస్కౌంట్‌తో పాటు, రూ. 5000 వరకు తగ్గింపును అందిస్తోంది. నథింగ్ ఫోన్ (2)పై ఈ ఫ్లిఫ్ కార్ట్‌లో ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలోనే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా నథింగ్ ఫోన్ (2)పై మరింత డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా నథింగ్ ఫోన్ (2)పై రూ.7000 తగ్గింపు లభించే అవకాశాలున్నాయి. అయితే అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 41,999లకే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఇవే:
నథింగ్ ఫోన్ (2) ఫోన్‌పై తగ్గింపు పొందడానికి తప్పకుండా ICICI, Kotak, HDFC బ్యాంక్ కార్డ్ కలిగి ఉండాలి. ఈ మూడు కార్డ్‌లపై రూ. 1,250 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ పోను రూ. 41,999లకే లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ఈ మొబైల్ ఫోన్‌పై త్వరలోనే ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా త్వరలోనే రాబోయే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
నథింగ్ ఫోన్ (2) ఫీచర్లు:
❃ Adreno 730 GPU
❃ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్
❃ 50MP ప్రైమరీ కెమెరా
❃ సోనీ IMX890 సెన్సార్ కెమెరా
❃ 1/1.56-అంగుళాల సెన్సార్
❃ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)
❃ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)
❃ సూపర్-రెస్ జూమ్
❃ AI సీన్ డిటెక్షన్
❃ ఎక్స్‌పర్ట్ మోడ్
❃ డాక్యుమెంట్ మోడ్
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook