COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oneplus 12 Price Down: చౌక ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇంతకంటే మంచి అవకాశం ఏమి ఉండదు. అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్స్‌లో భాగంగా వన్‌ప్లస్‌ కంపెనీకి సంబంధించిన కొన్ని మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పాటు వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OnePlus 12 మొబైల్‌ డెడ్‌ చీప్‌ ధరకే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ప్రస్తుతం ఈ OnePlus 12 మొబైల్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 12 GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ రూ.64,999తో అందుబాటులో ఉంటే, రెండవ వేరియంట్‌ 16 GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ రూ.69,999తో లభిస్తోంది. అతి తక్కువ ధరలోనే OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ మొబైల్‌ కేవలం రూ.64,999కే పొందవచ్చు.


దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. దీని కోసం ఈ మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో Citibank, BOBCARD, HSBC బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ మొబైల్‌ రూ.63,499కే పొందవచ్చు. 


అలాగే ఈ మొబైల్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 59,550 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ. 5,449కే పొందవచ్చు. అయితే ఈ బోనస్‌ అనేది ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ప్రో-లెవల్ హాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌లో బ్యాక్‌ సెటప్‌లోని OISతో కూడిన ప్రైమరీ 50MP Sony కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 64 MP 3X పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌, 48 MP అల్ట్రా-వైడ్ 114° Fov కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ మొబైల్‌ Qualcomm Snapdragon 8 Gen 3పై పని చేస్తుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter