Onida 7 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ డెడ్‌ చీఫ్ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ONIDA గతంలో లాంచ్‌ చేసిన ఓ వాషింగ్‌ మెషిన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతో పాటు ఈ మెషిన్‌పై ప్రత్యేకమై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిఫ్‌కార్ట్‌లో ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.5,850తో లభిస్తోంది. అయితే దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ONIDA వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ వాషింగ్‌ మెషన్‌ చూడడానికి చాలా చిన్నదిగా ఉన్న అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది అద్భుతమైన మోటర్‌ను కలిగి ఉంటుంది. 


అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కూడా డెడ్‌ చీప్‌ ధరకు పొందవచ్చు. ఈ ఆఫర్‌ వినియోగించడానికి పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు పొందవచ్చు.  దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ ONIDA 7 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను రూ.1,350కే పొందవచ్చు. 


ఒనిడా 7 కిలోల వాషింగ్ మెషిన్  టాప్ 10 ఫీచర్లు:
7 కిలోల బట్టల సామర్థ్యం
వాష్ ట్యూబ్
రెండు టబ్‌లు
పవర్‌ఫుల్ మోటార్
3 వాష్ ప్రోగ్రామ్‌లు
ఫ్లో బ్యాక్ సిస్టమ్
రట్‌ ఫ్రీ డిజైన్
చైల్డ్ లాక్
లిఫ్ట్-అప్ డ్రైయర్
1 సంవత్సరాల వారంటీ


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అదనపు లక్షణాలు:
సోప్ డిస్పెన్సర్
ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ డిస్పెన్సర్
వాటర్ ఇన్‌లెట్ పైప్
డ్రెయిన్ పైప్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి