Oppo Reno 10 Pro Price: ప్రస్తుతం యువత సాధరణ బడ్జెట్‌లో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే కంపెనీలు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం మొబైల్స్‌ను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రీమియం రేంజ్‌లో విడుదల చేసిన Oppo మొబైల్‌ Reno 10 Pro 5Gకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం Oppo Reno 10 5G స్మార్‌ఫోన్‌పై ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభిస్తోంది. అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ OPPO Reno10 Pro 5G మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒప్పో ముందుగా ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.44,999లకు విడుదల చేసింది. అయితే ఫ్లిప్‌ తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కేవలం 11 శాతం తగ్గింపుతో రూ. 39,999లకే అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందాలనుకునేవారు ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ కార్ట్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే..రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా PNB బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌పై కూడా బ్యాంక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 1,500వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ? 


ఈ స్మార్ట్ ఫోన్‌ను మీరు మీ పాత ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే భారీగా బోనస్‌ లభించనుంది. మీ మొబైల్‌ కండీషన్‌ బట్టి ఈ బోనస్‌ లభిస్తుంది. మీ పాత ఫోన్‌ కండీషన్‌ బాగుంటే రూ. 39,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.999లకే పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Oppo Reno 10 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ 
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
2412x1080 పిక్సెల్ రిజల్యూషన్‌
6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
8 GB LPDDR4x ర్యామ్‌
MediaTek Dimensity 7050 చిప్‌సెట్
5000mAh బ్యాటరీ 
ColorOS 13.1


ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి