COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco 108Mp Smartphone At Huge Discount: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌గా పొందవచ్చు. దీంతో పాటు 108MP కెమెరా కలిగిన కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై  రూ.7000 వరకు తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా Poco ఇటీవలే విడుదల చేసిన X5 Pro 5G మోడల్ మొబైల్‌పై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


POCO X5 Pro 5G ధర, డిస్కౌంట్‌ వివరాలు:
Poco X5 Pro 5G యొక్క 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట ఫోన్‌ MRP ధర రూ.28,999 కాగా ప్రత్యేక డీల్‌ భాగంగా 20 శాతం తగ్గింపుతో కేవలం రూ. 22,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరుకు తగ్గింపు లభిస్తుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


అలాగే ఈ POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో EMI ఆప్షన్‌ కొనుగోలు చేసే క్రమంలో ఏదైనా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ను కేవలం రూ.20,999కే పొందవచ్చు. ఇదే కాకుండా మీరు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన 5 శాతం వరకు అదనపు తగ్గింపు పొందుతారు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్ ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి Spotify Premium మెంబర్‌ షిఫ్‌ను కేవలం రూ.699కే లభిస్తోంది.  


POCO X5 Pro 5G ఫీచర్లు:
6.7 అంగుళాల AMOLED డిస్ప్లే
 HD+ రిజల్యూషన్ 
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ప్లే ప్రొటక్షన్‌
 5,000mAh బ్యాటరీ
డైనమిక్ 120Hz రిఫ్రెష్ రేట్ 
డాల్బీ విజన్‌ సపోర్ట్‌
67W ఫాస్ట్ ఛార్జర్‌ సపోర్ట్‌
15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌
108-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా 
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి