COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco F6 Deadpool Edition Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో రోజురోజుకు స్మార్ట్ ఫోన్స్ ధరలు తగ్గిపోతున్నాయి ముఖ్యంగా ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు విడుదల చేసే కొన్ని మొబైల్స్ పై 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో చాలామంది యువత ఇలాంటి మొబైల్స్‌ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కంపెనీలు సరికొత్త ఎడిషన్‌(poco f6 deadpool edition)తో కూడా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నాయి. ఇలాంటి మొబైల్స్ బీభత్సంగా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇటీవలే ఫ్లిఫ్‌కార్ట్‌లోకి అందుబాటులో వచ్చిన Poco విడుదల చేసిన F6 5G స్పైడర్ మాన్ థీమ్‌లో లభిస్తోంది. ఇది చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ప్రస్తుతం పోకో f6 (POCO F6) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించుకోను గోలు చేసే వారికి భారీ తగ్గింపు లభించనుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న అన్ని ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ MRP ధర రూ.37,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ. 33,999కే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


ఇక ఈ  పోకో f6 (POCO F6) మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ పే లెటర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా రూ. 20 వేల విలువచేసే ప్రత్యేకమైన కూపన్షన్ కూడా అందిస్తోంది. ఇవే కాకుండా 24 నెలలపాటు EMI ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా వేలు విలువ చేసే ప్రత్యేకమైన సర్ప్రైజ్ క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్ పై త్వరలోనే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3
స్పీడ్‌ మల్టీటాస్కింగ్ సపోర్ట్‌
1.5K AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
50MP ప్రైమరీ కెమెరా
5000mAh బ్యాటరీ
90W ఫాస్ట్ చార్జింగ్
IP64 రేటింగ్
ఆండ్రాయిడ్ 14
డ్యుయల్ స్టీరియో స్పీకర్లు


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి