Poco M4 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో 50MP కెమెరా POCO M4 5G మొబైల్ ఇప్పుడు కేవలం రూ.649కే..పూర్తి వివరాలు ఇవే!
Poco M4 5G Price Cut: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో POCO M4 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అదనంగా ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Poco M4 5G Price Cut: తక్కువ బడ్జెట్ పవర్ ఫుల్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హై-స్పీడ్ ఇంటర్నెట్, 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టీవిటీ కలిగి స్మార్ట్ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ టెక్ కంపెనీ Poco గత సంవత్సరంలో విడుదల చేసిన M4 సిరీస్ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఫ్లాట్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందిస్తోంది. అయితే ఈ Poco M4 5G స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో POCO M4 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. దీని అసలు ధర MRP రూ.18,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.9,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ విషయానికొస్తే..Citi-branded బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా భారీ తగ్గింపు పొందవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను రూ.8,499కే పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి ముందుగా మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.9,350కే పొందవచ్చు. ఈ ఎక్చేంజ్ ఆఫర్స్ అన్ని పోను రూ.649కే పొందవచ్చు.
Poco M4 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
Mediatek డైమెన్సిటీ 700 ప్రాసెసర్
మైక్రో SD కార్డ్ సపోర్ట్
50MP ప్రైమరీ కెమెరా
2MP సెకండరీ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter