COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco M6 5G Price: ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలై స్మార్ట్‌ ఫోన్స్‌ను POCO M6 5G ఒకటి..ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ది బెస్ట్ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. ప్రస్తుతం ఈ మొబైల్‌ భారత్‌లో 4GB RAM + 128GB, 6GB RAM + 128GB రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ నూతన సంవత్సరం సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా భాగంగా కొనుగోలు చేసేవారికి 19 శాతం డిస్కౌంట్‌ లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.


ఫ్లిఫ్‌కార్ట్‌లో 4GB RAM + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన  Poco M6 5G స్మార్ట్‌ ఫోన్‌ MRP ధర రూ.12,999 ఉండగా నూతన సంవత్సరం ప్రత్యేక డీల్‌లో భాగంగా 19 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో అదనపు తగ్గింపు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో రూమ్‌ హిటర్స్‌ కొనుగోలు చేసే క్రమంలో రూ.75 వరకు తగ్గింపు పొందవచ్చు.   


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఈ Poco M6 5G స్మార్ట్ ఫోన్‌ను డెడ్‌ చీప్‌ ధరకు పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.9,800 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను కేవలం రూ.699కే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ అనేది స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌పై అధారపడి ఉంటుంది. అంతేకాకుండా కండీష్‌ను బట్టి కూడా ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ బ్లాక్, ఓరియన్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. 


ఫీచర్స్‌, స్పెఫికుషన్స్‌:
❁ 6.79 అంగుళాలు డిస్ప్లే
❁ 1080 x 2460 పిక్సెల్స్‌ డిస్ప్లే
❁ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌
❁ ఆక్టా-కోర్ సీపీయూ
❁ అడ్రినో 613 జీపీయూ
❁ Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్
❁ డబుల్ కెమెరా సెటప్‌
❁ 50 MP బ్యాక్‌ కెమెరా 
❁ 2 MP అదనపు కెమెరా
❁ 2 MP సెల్ఫీ కెమెరా
❁ Li-Po 5000 mA బ్యాటరీ
❁ 18W వైర్జింగ్‌ సపోర్ట్‌ 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter