Pova 5 Pro 5G Price: అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో Pova 5 Pro 5G మొబైల్ భారీ తగ్గింపు..రూ.13,000లో పొందండి!
Pova 5 Pro 5G Price: అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో Pova 5 Pro 5G మొబైల్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ అదనపు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Pova 5 Pro 5G Price: ప్రస్తుతం మార్కెట్‌లో ఆకర్శనీయమైన డిజైన్ కలిగి స్మార్ట్ ఫోన్స్‌లో Tecno Pova 5 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఒకటి. దీని బ్యాక్ ప్యానెల్ చూడగానే కొనాలనిపించే ఆకర్శనీయంగా కనిపిస్తుంది. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టోటల్ మల్టీ-కలర్ LED లైట్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్స్‌కి సులభంగా రీచ్ అయ్యింది. దీంతో ఈ Tecno Pova 5 Pro 5G స్మార్ట్‌ఫోన్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అయితే మీరు కూడా డెడ్ చీప్ ధరతో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో భాగంగా Pova 5 Pro 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ అదనపు బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Pova 5 Pro 5G Tecno మొబైల్‌ను కంపెనీ మార్కెట్‌లో ధర రూ. 19,999కు లాంచ్ చేసింది. అయితే అమెజాన్ డీల్ ఆఫ్ ది డే సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో కేవలం రూ.14,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. అమెజాన్ డీల్ ఆఫ్ ది డేలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,500 కూపన్ తగ్గింపు కూడా లభిస్తోంది. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ. 13,499కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు మీరు రూ.13,499 వరకు తగ్గింపు లభిస్తుంది.
చైనీస్ టెక్ బ్రాండ్ Tecno విడుదల చేసిన Pova 5 Pro 5G స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. ఈ మొబైల్ ఫోన్ పెద్ద పంచ్-హోల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీతో పాటు 68W అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. Pova 5 Pro 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.78 అంగుళాల డాట్-ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌పై నడుస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook