Real Me Neo Smart Tv Under 10000: ప్రస్తుతం అంతా స్మార్ట్ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి ఈ ట్రెండును దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టీవీ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో టీవీలను విడుదల చేస్తున్నాయి. వినియోగదారులు కూడా స్మార్ట్ ఈ టీవీలను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే వీరిలో చాలామంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న టీవీలను కొనుగోలు చేస్తున్నారు ఇటీవలే విడుదలైన రియల్ మీ నియో స్మార్ట్ టీవీకి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ని స్మార్ట్ టీవీల కంటే ఈ టెలివిజన్లో కొత్త ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా చాలా తక్కువ ధరకు లభించడం వల్ల ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే.. అసలు ధర రూ. 21,999 కాగా.. ఫ్లిప్కార్ట్ ఆఫర్లలో భాగంగా కేవలం రూ. 11, 999కే, లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ అనుసంధాన బ్యాంకుల ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే దాదాపు 5 నుంచి 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.


Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే


ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకత:
ఈ స్మార్ట్ టీవీలో అన్ని టీవీల కంటే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డిస్ప్లే విషయానికొస్తే.. రియల్ మీ నియో స్మార్ట్ టీవీ ని ప్రాపర్టీ ప్రాపర్టీ టెక్నాలజీతో లభిస్తుంది. కాబట్టి మీరు మంచి క్వాలిటీ లో అవుట్ ఫుట్ ని ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో క్రోమ్ బుక్ పిక్చర్ ఇంజన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది..ఇక ఆడియో క్వాలిటీ విషయానికొస్తే.. ఇందులో 20 వాట్స్ స్పీకర్లతో కూడిన డాల్బీ ఆడియో లభించనుంది.


ఎక్స్చేంజ్ ఆఫర్:
ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే టీవీ కండిషన్ ని బట్టి దాదాపు రూ. 10,975 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని పోను ఈ స్మార్ట్ టీవీ రూ. 1,000లకే లభిస్తోంది. స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.


Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.