Realme Narzo 60 5G, Realme Narzo 60 Pro 5G: రియల్‌మి నార్జో 60 5G స్పెసిఫికేషన్స్: మార్కెట్లోకి కొత్తగా రియల్ మి నుంచి మరో స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ అయింది. కొత్తగా లాంచ్ అయిన ఫోన్ సిరీస్ పేరే రియల్‌మి నార్జో 60 5G. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఏంటి, ధర ఎంత, ఈ ఫోన్‌కి ఉన్న చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రియల్‌మి నార్జో 60 5G ఫోన్ ఫీచర్స్, రియల్‌మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ :
స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి కొత్తగా నార్జో 60 5G సీరీస్ నుంచి రెండు ఫోన్లు లాంచ్ చేసింది. రియల్‌మి నార్జో 60 5G లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కాగా మరొకటి 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్. అలాగే రియల్ మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లో ఒకటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కాగా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఫోన్. ఈ ఫోన్ కి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. 1TB స్టోరేజ్ సామర్థ్యం ఈ పోన్ సొంతం. అమేజన్ వెబ్ సైట్ లో డోనన్ బ్లాక్, ఆరెంజ్ కలర్ వెరియంట్స్ లో ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచే సేల్ అవనుంది.


120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఓఎల్ఇడి కర్వ్డ్ స్క్రీన్‌, డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్ తో ఈ ఫోన్ రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 100MP ఓఐఎస్ ప్రోలైట్ కెమెరా ఉంది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం 5000mAh బ్యాటరీని అమర్చారు. ఈ శక్తివంతమైన బ్యాటరీ స్పీడ్ చార్జింగ్ కోసం 67W సూపర్‌వూక్ ఛార్జర్‌ని అందిస్తున్నారు. డిస్‌ప్లే 1.07 బిలియన్ కలర్ డిస్‌ప్లే, 100 శాతం P3 వైడ్ కలర్ రేంజ్‌ను అందిస్తుంది. రిజల్యూషన్ 2412×1080 FHD+, కాంట్రాస్ట్ రేషియో 5000000:1 తో వస్తుంది.


రియల్‌మి నార్జో 60 ప్రో 5G: వేరియంట్స్, ధర, ఆఫర్స్
[[{"fid":"277348","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg","field_file_image_title_text[und][0][value]":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg","field_file_image_title_text[und][0][value]":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg","title":"Realme-Narzo-60-Pro-5G-phone-prices-features.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
రియల్‌మి నార్జో 60 5G, వేరియంట్స్, ధర, ఆఫర్స్, డిస్కౌంట్స్ 
[[{"fid":"277350","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg","field_file_image_title_text[und][0][value]":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg","field_file_image_title_text[und][0][value]":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg","title":"Realme-Narzo-60-5G-phone-prices-features.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


రియల్‌మి నార్జో 60 5G, రియల్‌మి నార్జో 60 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ధరలు: 
రియల్‌మి నార్జో 60 5G 8GB + 128GB వేరియంట్‌ ధర రూ 17,999 రూపాయలు కాగా, 8GB + 256GB వేరియంట్‌ ఫోన్ ధర 19,999 రూపాయలు. రియల్‌మి నార్జో 60 ప్రో 5G 8GB + 128GB వేరియంట్ ఫోన్ ధర 23,999 రూపాయలు కాగా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ. 26,999 గా ఉంది. 12 GB + 1TB వేరియంట్ ఫోన్ ధర రూ. 29,999 గా ఉంది.