COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo 60X 5G Price: ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌మీ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం చాలా మంది సాధరణ బడ్జెట్‌లో లభించే మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రియల్‌మీ కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో కూడా స్మార్ట్ ఫోన్‌లను అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన realme Narzo 60x 5G మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్‌ ఇయర్‌ ఎండ్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  


ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అలాగే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 4 GB ర్యామ్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ.14,999 కాగా..6 GB వేరియంట్‌ ధర రూ. 15,999లో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు 12 శాతం తగ్గింపుతో రూ.13,110కే పొందవచ్చు.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌ realme Narzo 60x 5G స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందుతారు. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు PNB బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగిస్తే రూ.1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ రూ.12,110కే పొందవచ్చు. 


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.72 అంగుళాల డిస్ల్పే
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
Android 13, Realme UI 4.0
Mediatek డైమెన్సిటీ 6100 చిప్‌సెట్    
ఆక్టా-కోర్ CPU
మాలి-G57 MC2 GPU
డబుల్ కెమెరా సెటప్‌
50 MP ప్రధాన కెమెరా
8 MP సెల్ఫీ కెమెరా    
5000 mAh బ్యాటరీ
33W వైర్డ్‌ చార్జింగ్‌
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి