COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 12 Price Slashed on Amazon: బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. కొన్ని బడ్జెట్ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అదిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ చైనీస్‌ కంపెనీ Redmi లాంచ్‌ చేసిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. గతంలో లాంచ్‌ అయిన Redmi 12 సిరీస్ ఫోన్‌లపై అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ Redmi 12 సిరీస్ ఫోన్‌లపై ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.


అమెజాన్‌లో ఈ Redmi 12 సిరీస్ ఫోన్‌ను కంపెనీ వేసవిలో విడుదల చేసింది. వీటిని వివిధ రకాల స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే మార్కెట్‌లో Redmi 12 4G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రెడ్‌మీ ధర రూ.11,499తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అమెజాన్‌లో ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కేవలం రూ.8999కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఇతర ఇఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. 


Redmi 12పై ఊహించని తగ్గింపు:
ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Redmi 12 స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా ఈ మొబైల్‌ రూ. 1000 కూపన్ డిస్కౌంట్‌తో కేవలం రూ.8,999కే లభిస్తోంది. 6GB ర్యామ్‌ కలిగిన వేరియంట్‌ రూ.9,999తో అందుబాటులో ఉంది. ఇక ఇదే మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.8000 డిస్కౌంట్‌ బోనస్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ రూ.999కే పొందవచ్చు. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.79-అంగుళాల LCD డిస్ల్పే
550 nits హై బ్రైట్‌నెట్‌
MediaTek Helio G88 SOC ప్రాసెసర్‌
8 GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్‌
50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా
8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా
 2MP మాక్రో సెన్సార్ కెమెరా
8MP ఫ్రంట్‌ కెమెరా
5000 mAh బ్యాటరీ 
Android 13 ఆధారంగా MIUI 14
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి