COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 13C 5G Price: అతి తక్కువ ధరలోనే 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఇది MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే 6Gb ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.15,999కే అందుబాటులో ఉంది. దీనిని బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.11,999కే పొందవచ్చు.


ఈ Redmi 13C 5G మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్‌ కార్డ్‌ను ఉపయోగించి EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.11,399 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను రూ.600కే పొందవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ప్రాసెసర్: MediaTek Dimensity 6100+ చిప్‌సెట్.
డిస్ప్లే: 6.71 ఇంచుల HD+ డ్రాప్ నాచ్ డిస్ప్లే.
కెమెరాలు: 50MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ వెనుక, ముందు 5MP సెల్ఫీ కెమెరా.
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
ఆపరేటింగ్ సిస్టమ్: Android 12 ఆధారిత MIUI 13.
స్టోరేజ్: 4GB, 6GB, 8GB RAM ఆప్షన్లు, 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు.
అదనపు ఫీచర్లు: సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.