COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Drop Redmi Note 11T 5G Price:  అమెజాన్ దీపావళి సేల్‌లో భాగంగా ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్స్‌ అతి చౌకగా లభిస్తున్నాయి. ఈ సేల్‌లో Redmi మొబైల్స్‌ భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే Redmi Note 11T 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.8,000కే లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.



Redmi Note 11T 5Gపై భారీ తగ్గింపు:
ప్రస్తుతం అమెజాన్‌లో Redmi Note 11T 5G స్మార్ట్‌ ఫోన్‌ 6GB RAM + 128GB ROM వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ ధర MRP రూ.20,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ ఫోన్‌ రూ.12,999కే లభిస్తోంది. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. ఈ మొబైల్‌ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు  రూ. 1,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే భారీ తగ్గింపు పొందుతారు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు బ్రాండెడ్‌ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  దీంతో ఈ Redmi Note 11T 5G స్మార్ట్‌ ఫోన్‌ రూ.999కే పొందవచ్చు. 


Redmi Note 11T 5G ఫీచర్లు: 
ఈ Redmi Note 11T 5G స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు రిఫ్రెష్ రేట్ 90Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hzకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్ 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్‌లో మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. డిస్ప్లే ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని కూడా కంపెనీ అందిస్తోంది. 


ఇతర ఫీచర్లు, స్పెషిఫికేషన్స్‌:
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 
50MP ప్రధాన కెమెరా 
8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌
16MP ఫ్రంట్‌ కెమెరా
1080P వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ 
MediaTek Dimensity 810 చిప్‌సెట్
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook