COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi Note 13 Pro Price Dropped: ఫ్లిఫ్‌కార్ట్‌లో అన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. అతి తక్కువ ధరలోనే అన్ని రకాల బ్రాండ్‌లకు సంబంధించిన లభిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌ ధరతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిని ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరలోనే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ వివరాలేంటో, మొబైలఖ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ ఛీప్‌గా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే 128GB స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ MRP ధర రూ.28,999తో అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌లో భాగంగా కొనేవారికి 13 శాతం తగ్గింపుతో కేవలం రూ.24,999కే పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది.


ఈ REDMI Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకుంటున్నవారు ఎదైన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా డెబిల్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించే వారికి దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్డ్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసిన తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం ఈ కొత్త మొబైల్‌ను రూ. 21,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ REDMI Note 13 Pro 5G మొబైల్‌ను మరింత తక్కువ ధరకు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు ఈ స్మార్ట్‌ఫోన్‌ను సగం కంటే తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించేవారు తప్పకుండా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.22,950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూ.2,049కే పొందవచ్చు.   


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


రెడ్‌మీ నోట్‌ 13 ప్రో టాప్ 10 ఫీచర్స్:


1. 200MP హై-రిజల్యూషన్ ప్రధాన కెమెరా:


2. 6.7" 120Hz AMOLED డిస్ప్లే


3. శక్తివంతమైన Snapdragon 7s Gen 2 ప్రాసెసర్


4. 5000mAh బ్యాటరీ


5. 67W ఫాస్ట్ చార్జింగ్


6. 12GB RAM


7. 256GB స్టోరేజ్


8. IP54 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్


9. స్టీరియో స్పీకర్లు


10. IR బ్లాస్టర్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి