Samsung Galaxy M13 Price: ప్రముఖ దక్షిణ కొరియన్‌ బ్రాండ్‌ సాంసంగ్‌కి మార్కెట్‌లో ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే..అయితే ఇదే క్రేజ్‌ను కొనసాగించేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్స్‌ను విక్రయిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన A సిరీస్‌తో మొదలకుని M సిరీస్‌ వరకు అన్ని మొబైల్స్‌కి మంచి గుర్తింపు లభించింది. అయితే మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ ముందుకు ఓ సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంసంగ్‌ కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన  M-సిరీస్ గెలాక్సీ M13 స్మార్ట్‌ఫోన్ సాధరణ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ  ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా Samsung Galaxy M13 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే MRP ధర కంటే తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్ వేరియంట్ ధర MRP రూ.15,000 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 45% ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ. 8,199 మాత్రమే లభిస్తోంది. అంతేకాకుండా ఈ Galaxy M13 స్మార్ట్‌ ఫోన్‌ బేస్ మోడల్ వేరియంట్‌ను కొనుగోలు చేసే క్రమంలో బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా  కెనరా బ్యాంక్, వన్‌కార్డ్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో బిల్‌ చెల్లిస్తే 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సాంసంగ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


ఈ Samsung Galaxy M13 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.7,700 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ రూ.499 కంటే తక్కువ ధరకే పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ మొబైల్‌ కండీషన్‌ బాగుంటేనే పై డిస్కౌంట్‌ వర్తిస్తుంది. 



Galaxy M13 స్పెసిఫికేషన్లు:
6.6 అంగుళాల LCD HD+ రిజల్యూషన్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
0MP ట్రిపుల్ కెమెరా సెటప్‌
5MP కెమెరా 
2MP మూడవ లెన్స్ ట్రిపుల్ కెమెరా సెటప్‌
8MP ఫ్రంట్ కెమెరా
6000mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి