Samsung Galaxy M35 5G Price: అమెజాన్‌లో Samsung Galaxy M35 5G మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. మరీ ఇంత చీపా?
Samsung Galaxy M35 5G Price Drop: అమెజాన్‌లో జంబో బ్యాటరీ కలిగిన సాంసంగ్ మొబైల్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. గతంలో మార్కెట్‌లోకి విడుదలైన Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy M35 5G Price Drop: అతి చౌక ధరలోనే మంచి మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్స్ లో భాగంగా వాటిని కొనుగోలు చేసే వారికి ప్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ బోనస్, బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లో బడ్జెట్ లోనే జంబో బ్యాటరీ కలిగిన మొబైల్స్ పై అమెజాన్ సెన్సేషనల్ డిస్కౌంట్ ను అందిస్తోంది. అయితే అమెజాన్ లో ప్రత్యేకమైన డీల్స్ లో భాగంగా ఈరోజు అతి తక్కువ ధరకే లభించే మొబైల్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో సాంసంగ్ మొబైల్స్ కు మంచి డిమాండ్ ఉంది.. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ సామ్సంగ్ మొబైల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేకమైన డీల్ లో భాగంగా Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపుతో పొందవచ్చు. అదేవిధంగా ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మూడు కలర్ వేరియట్స్ లో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో మొదటి వేరియంట్ ధర రూ. 25000 కాగా దీనిని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా అమెజాన్ లో కొనుగోలు చేస్తే 18 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ. 19,999కే పొందవచ్చు.
ఈ Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ పొందడానికి ముందుగా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే దీనిని అన్ని బ్యాంకులకు సంబంధించిన డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా భారీ డిస్కౌంట్ లభించనుంది. దీంతో అన్ని బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ. 17,999కే కొత్త ఫోన్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అత్యంత తగ్గింపు ధరతో విక్రయించడానికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ను పొందడానికి ముందుగా amazon గైడ్లైన్స్ ప్రకారం పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే పాత మొబైల్ కండిషన్ ని బట్టి తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ అందిస్తున్న వివరాల ప్రకారం పాత మొబైల్ కండిషన్ బాగుంటే రూ. 18,950 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను, ముఖ్యంగా ఎక్స్చేంజ్ బోనస్ పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 1,049కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.