Samsung Galaxy S23 Fe 5G: 8GB RAM, 50MP కెమెరా రూ.79 వేల సాంసంగ్ మొబైల్ 70 శాతం డిస్కౌంట్.. రూ. 1,699కే పొందండి!
Samsung Galaxy S23 Fe 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా 56 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Samsung Galaxy S23 Fe 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ప్రారంభమయ్యాయి. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ పరికరాలు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా సాంసంగ్ కంపెనీకి సంబంధించిన కొన్ని పరికరాలను ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు ఇది నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.79,999తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 56 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్ ఛీప్ ధరకే లభిస్తుంది.
ఇక ఈ సేల్‌లో భాగంగా ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ SAMSUNG Galaxy S23 FE మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే, 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేసి కొనుగోలు చేసేవారికి 10 శాతం తగ్గింపుతో రూ.1 వేయి డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్, డిబిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ కొనుగోలు చేసేవారికి Cleartrip టికెట్ బుకింగ్‌లో రూ.650 వరకు తగ్గింపు లభిస్తుంది.
అంతేకాకుండా SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌తో దీనిని మరింత తగ్గింపుతో పొందవచ్చు. ఈ ఆఫర్ వినియోగించాలనుకునేవారు పాత మొబైల్‌ను ఎక్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.33,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 1,699కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సాంసంగ్ గెలాక్సీ S23 FE టాప్ 10 ఫీచర్స్:
50MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రావైడ్ కెమెరా
8MP టెలిఫోటో కెమెరా
30x స్పేస్ జూమ్
10MP ఫ్రంట్ కెమెరా
Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్
8GB RAM మల్టీటాస్కింగ్
128GB లేదా 256GB స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్
6.4-అంగుళాల Super AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేటు
HDR10+ సపోర్ట్
4500mAh బ్యాటరీ
25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
5G కనెక్టివిటీ
డాల్బీ అటామోస్‌తో కూడిన డ్యూయల్ స్పీకర్లు
Android 13
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి