COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy S23 Fe Price Cut: అతి తక్కువ ధరలోనే సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ కూడా ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్‌ చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పాటు వాటిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని సాంసంగ్‌ మొబైల్స్‌ను సంగం ధరలకే అందిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ సాంసంగ్‌ మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తుందో, వాటికి సంబంధించిన ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఫ్లిఫ్‌ బ్యాంక్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్‌ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ ధర MRP రూ. 79,999తో లభిస్తోంది.


ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 56 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ ధర రూ. 34,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందాలనుకునేవారు బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను కూడా వినియోగించవచ్చు. ఈ క్రెడిట్‌ కార్డ్‌ల ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్‌ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.3,999కే పొందవచ్చు. దీంతో పాటు ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా కాంబో ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


 Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



సాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్‌ఈ  టాప్ 10 ఫీచర్లు:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్
గేమింగ్, మల్టీటాస్కింగ్ ఫీచర్స్‌
6.1-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్‌
50MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రావైడ్ కెమెరా
10MP టెలిఫోటో కెమెరా
5000mAh బ్యాటరీ
25W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌
IP68 రేటింగ్‌ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
 microSD కార్డ్‌ సపోర్ట్‌
ఇమ్మెర్సివ్ ఆడియో సపోర్ట్‌
ఆండ్రాయిడ్ 13 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి