Tecno Camon 20 Pro 5G Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్‌ల పై ప్రతి వారం ప్రత్యేకమైన సేల్స్ లతో చౌకగా అందిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 20 శాతం పైగా డిస్కౌంట్ అమెజాన్ విక్రయిస్తుంది. సేల్స్ లో మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వినియోగించి ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తే దాదాపు రూ.3000 దాకా డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ప్రత్యేక సేల్ లో 108 ఎంపీ కెమెరాతో కూడిన మొబైల్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం యువత కెమెరా క్వాలిటీని చూసి మొబైల్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది 108MPతో కూడిన స్మార్ట్ ఫోన్ లోనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ కు మంచి డిమాండ్ లభించింది. ఈ మొబైల్ 108 ఎంపీ స్మార్ట్ కెమెరాతో రావడంతో దీనిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపారని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జిబి ర్యామ్ కలిగిన ఈ మొబైల్ ద్వారా అమెజాన్ లో రూ. 19,999 ఉండగా.. 8జిబి ర్యామ్ 250జిబి రోమ్ కలిగిన వేరియంట్‌ ధర రూ.21,999 ఉంది. 


Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?



అమెజాన్ సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు ఈ మొబైల్‌ను ఏ బ్యాంకు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2000 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా క్రెడిట్‌ కార్డులతో బిల్‌ను చెల్లిస్తే అదనంగా 5% డిస్కౌంట్‌ లభించే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే రూ. 20,300 దాకా డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ Tecno Camon 20 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ అన్ని ఆఫర్స్‌ పోను రూ. 699కే  పొందవచ్చు. 


Tecno Camon 20 Pro 5G ఫీచర్స్‌:
✹ 6.67 అంగుళాలు డిస్ప్లే
✹ 1080 x 2400 పిక్సెల్‌లు
✹ Android 13, IOS 13
✹ ఆక్టా-కోర్ Mediatek MT8781 Helio G99 (6nm) ప్రాసెసర్‌
✹ డ్యూయల్ సిమ్ 
✹ ట్రిపుల్ కెమెరా సెట్‌అప్‌
✹ 64 MP ప్రధాన కెమెరా
✹ 33W ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడిన 5000 mAh బ్యాటరీ
✹ 24-బిట్/192kHz ఆడియో


Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి