Tecno Spark 20 ఫోన్ శాంసంగ్ ఫోన్‌ను తలదన్నే ఫీచర్లతో లాంచ్ అయింది. కెమేరా, ర్యామ్, బ్యాటరీ అన్నీ ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా ఎక్కువ. తక్కువ బడ్జెట్‌లో అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఇదే మంచి ఆప్షన్. Tecno Spark 20 కెమేరా చూస్తే మతిపోతుంది మరి. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ హెలియో జి85 ప్రోసెసర్‌తో పాటు Arm Cortex A-75 CPUతో పనిచేస్తుంది. జీ85 గేమింగ్ ప్రోసెసర్ వల్ల శక్తివంతమైన గేమింగ్ ఫోన్ కావచ్చు. 18 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 32 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి.


ఇక Tecno Spark 20లో 16జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. Tecno Spark 20 నుంచి త్వరలో  200 మెగాపిక్సెల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హల్‌చల్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 12000 నుంచి ప్రారంభం కావచ్చు. 


Also read: Realme GT 6T: 12జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజ్2తో శక్తివంతమైన గేమింగ్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook