Tecno Spark 10 5G @ Zero Cost: స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఆధునిక ఫీచర్లలో మార్కెట్‌లోకి మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్లు ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ఉన్నవి మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈ మొబైల్స్‌ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ వినియోగదారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే మేము ఈ రోజు చాలా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ పరిచయం చేయబోతున్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే మార్కెట్‌లో విడుదలైన స్మార్ట్‌ ఫోన్‌లలో Tecno Spark 10 5G స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది మార్కెట్‌లోకి వచ్చి చాలా తక్కువ రోజులవుతున్న విక్రయాలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ మొబైల్‌ డెడ్‌ ఛీప్‌ ధరతో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుంది.


ముఖ్యంగా రూ. 15,000 కంటే తక్కువ ధరలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే.. 256GB స్టోరేజ్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ వివరాలేంటో.. ఎలా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..


ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ecno Spark 10 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లాట్ డిస్కౌంట్‌ పొందడానికి.. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అస్సలు ధర రూ. 16,999 ఉండగా 12% తగ్గింపు తర్వాత రూ.14,999లో లభిస్తోంది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో బిల్‌ చెల్లించినందుకు గరిష్టంగా 10% తగ్గింపు లభిస్తుంది.


దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 10,000లోపే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే.. రూ.14,249ల దాకా ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. దీంతో మీరు మీ పాత ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి నయా పైస చెల్లించకుండానే ఫ్రీగా మొబైల్‌ పొందవచ్చు.


Tecno Spark 10 5G స్పెసిఫికేషన్‌లు:
✺ 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే
✺ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
✺ MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌
✺ 10 5G బ్యాండ్‌ల సపోర్ట్‌
✺ 8GB RAM మెమరీ ఫ్యూజన్
✺ 50MP డ్యూయల్ బ్యాక్‌ కెమెరా
✺ 8MP ఫ్రంట్ కెమెరా
✺ 5000mAh బ్యాటరీ
✺ 18W ఫాస్ట్ ఛార్జింగ్


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి