COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo 300 Mp Camera Phone: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ గత కొన్ని ఏళ్లుగా విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. దీంతో మొబైల్‌ కంపెనీలు కూడా ఆప్డేట్‌ అవుతూ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా వీవో కంపెనీ అయితే ఎప్పటికప్పుడు అద్భుతమైన కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ కంపెననీ త్వరలోనే మార్కెట్‌లోకి Vivo V32 Pro 5G మోడల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ఈ Vivo V32 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.72-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది పంచ్‌ హోల్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వీవో కంపెనీ ఈ డిస్ల్పేను కూడా అద్భుతమైన డిజైన్‌లో అందించబోతోంది. ఇక ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన స్క్రోలింగ్‌ అనుభవాన్ని అందించేందుకు ఫ్లూయిడ్ యానిమేషన్‌ సెటప్‌ను కూడా అందించబోతోంది. అలాగే అద్భుతమైన గేమింట్‌ ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉండేందుకు ప్రత్యేకమైన డిస్ల్పే కలర్‌ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇక దీని డిస్ల్పే రిజల్యూషన్‌ 1080×2812 పిక్సెల్స్‌ను కలిగి ఉంటుంది. 


అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన భద్రత ఫీచర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రీమియం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో స్పీడ్‌గా అన్‌లాక్‌ అవుతుంది. ఈ Vivo V32 Pro 5G మొబైల్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎలాంటి గేమ్స్‌ ఇందులో స్పీడ్‌గా ఆడవచ్చు. దీంతో పాటు ఎంతో పెద్ద అప్లికేషన్స్‌ను కూడా సులభంగా వినియోగించవచ్చు. అలాగే ఇందులో వేగవంతమైన 5G నెట్‌వర్క్‌లను కూడా అందిస్తోంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ  మొబైల్‌ ఎంతో శక్తివంతమైన  5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఎంతో పెద్ద కెపాసిటీని కలిగి ఉంటుంది. కాబట్టి రోజంతా మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా 220W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం 15 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ అద్భుతమైన  300MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా  50MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు పోర్ట్రెయిట్ మోడ్‌లతో రాబోతోంది. ఇవే కాకుండా ఫ్రంట్‌ భాగంలో 50MP కెమెరా ఉంటుంది. ఇది అద్భుతమైన క్లారీటీతో వస్తోంది.  దీనిని కంపెనీ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌తో ప్రారంభం కాబోతోంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.