Vivo T3 Ultra 5G Price: రూ.21 వేలకే అదిపోయే ఫీచర్స్ vivo T3 Ultra మొబైల్.. పూర్తి వివరాలు ఇవే!
Vivo T3 Ultra 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఇది ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo T3 Ultra 5G Price Cut: అత్యధిక తగ్గింపుతో మంచి వీవో మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడి వివో మొబైల్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిని మొదటి సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి వేరియంట్ 128 GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్ మొదటి వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపును అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ MRP ధర రూ. 35,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే మొదటి సేల్‌లో కొంతమంది కస్టమర్స్‌కి ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి 11 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.21,999కే పొందవచ్చు.
ఈ vivo T3 Ultra మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా మొదటి సేల్‌లో ఈ మొబైల్‌ను పిక్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు 5 నుంచి 6 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్ దీనిపై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎక్చేంజ్ బోనస్ ఫీచర్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ను అందిచబోతోంది.
ఫీచర్స్ వివరాలు:
6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
1.5K రిజల్యూషన్ డిస్ల్పే
MediaTek Dimensity 9200+ చిప్‌సెట్
12GB ర్యామ్, 256GB స్టోరేజ్
50MP ప్రధాన కెమెరా (Sony IMX921 సెన్సార్, OIS)
8MP అల్ట్రావైడ్ కెమెరా
50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా
5500mAh బ్యాటరీ
80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
AI ఎరేజర్, AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్ వంటి AI కెమెరా ఫీచర్లు
IP68 రేటింగ్‌తో సెక్యూరిటీ
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.