COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Washing Machine Discount Offer: మార్కెట్‌లో వాషింగ్‌ మెషిన్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో డెడ్ చీప్‌ ధరల్లో వచ్చే వాషింగ్‌ మెషిన్స్‌ను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీలు ఫ్లిఫ్‌కార్ట్‌, అమెజాన్‌లు ప్రత్యేకమైన అదనపు ఆఫర్స్‌తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. వీటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏ వాషింగ్‌ మెషిన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.


మోటరోలా ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన 10.5 కిలోల సామర్థ్యం (Motorola 10.5 kg 5 Star), 5 స్టార్ స్మార్ట్ వై-ఫై ఎనేబుల్డ్ ఇన్వర్టర్ టెక్నాలజీ వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో కంపెనీ విక్రయిస్తోంది. ఇందులో 10.5 కిలోల సామర్థ్యం కలిగి వేరియంట్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర MRP రూ.57,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 56 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ప్రత్యేకమైన ఆఫర్స్‌ పోనూ రూ.24,990కే పొందవచ్చు.


ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ Axis Bank బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం స్పెషల్ డిస్కౌంట్‌ పొందవచ్చు. అంతేకాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు ఇదే కార్డుతో EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకుని కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇక ఈ ఫ్లిఫ్‌కార్ట్‌ దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.2,300 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.21,190కే పొందవచ్చు.


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Wi-Fi స్మార్ట్ కనెక్టివిటీ
వాషింగ్ స్టేటస్‌ ట్రాక్
పవర్ఫుల్ ఇన్వర్టర్ మోటార్
డ్యూరబుల్ ఇన్వర్టర్ మోటార్
10 సంవత్సరాల మోటార్ వారెంటీ
ఆటోమేటిక్ వాటర్ లేవల్ డిటెక్షన్
సోప్ డిస్పెన్సింగ్ సెన్సార్లు
హైజీనిక్ వాష్ ఫీచర్లు
 99.9% బ్యాక్టీరియా ఫ్రీ స్టెరిలైజేషన్ ఫంక్షన్
ఆటోమేటిక్ వాటర్ లేవల్ డిటెక్షన్
హైజీనిక్ వాష్ ఫీచర్లు
చిల్డ్ లాక్, డ్రమ్ క్లీనింగ్ ఫంక్షన్
డీఫర్ ఫంక్షన్ 
5-స్టార్ BEE రేటింగ్‌


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.