Whirlpool 7 kg Top Load Washing Machine Price: ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం శుభవార్త తీసుకువచ్చాము. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కొన్ని ఎలక్ట్రిక్‌ కంపెనీలకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్  ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా‌ డెడ్‌ ఛీప్‌ ధరల్లో లభిస్తోంది. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Whirlpool కంపెనీ వాషింగ్ మెసిన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు ఈ వాషింగ్ మెషిన్‌పై అదనం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం Whirlpool కొత్త వాషింగ్‌ మెషిన్స్‌ మొత్తం 9 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో 7kG సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇది మార్కెట్‌లో MRP ధర రూ.19,350తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో  బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా‌ ఈ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.14,790కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మెషిన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. 


ఈ Whirlpool 7 kg Magic Clean 5 Star వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లించిన భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే ఈ వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనిని వినియోగించి కొనేవారికి దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు లభిస్తుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
హార్డ్ వాటర్ వాష్
ZPF టెక్నాలజీ
12 వాష్ ప్రోగ్రామ్‌లు
సూపర్ సోక్ మోడ్
5 స్టార్ ఎనర్జీ రేటింగ్
ఆటో రీస్టార్ట్
మ్యాజిక్ ఫిల్టర్
740 RPM స్పిన్ స్పీడ్
స్టెయిన్‌వాష్ ప్రోగ్రామ్
ఆకర్షణీయమైన డిజైన్
డిజిటల్ డిస్‌ప్లే
చైల్డ్ లాక్
ఓవర్‌ఫ్లో ప్రొటెక్షన్


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి