Seethakka: ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం వాగు దాటుతుండగా పడవలో పెట్రోల్ అయ్యిపోయింది. దీంతో పడవ వాగు ఉధృతికి కొట్టుకు వచ్చి చెట్టును ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన సీతక్క, ఆమె అనుచరులు అందులో నుంచి దిగిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపెల్లిలో ఘటన చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవల్లోనే అంతా సాగిస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే సీతక్క ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు నిత్యావసరాలు అందించారు.


Also read:Revanth Reddy: వరదలను జాతీయ విపత్తుగా చూడండి..ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ..!


Also read:India vs England: రేపే భారత్‌, ఇంగ్లండ్ మధ్య ఆఖరి వన్డే..టీమిండియా తుది జట్టు ఇదే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook