ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ ఫైర్
నగరంలోని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిరంతర జాప్యం వహిస్తుందని సర్కారుపై మండిపడ్డారు.
హైదరాబాద్ : నగరంలోని ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిరంతర జాప్యం వహిస్తుందని సర్కారుపై మండిపడ్డారు.
మరోవైపు రైల్వే శాఖ ఒప్పందానికి మించి ఖర్చుచేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే ఇప్పటికే ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చేవని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..