CM KCR: డిసెంబర్ 7వ తేదీన సీఎం కేసీఆర్ ముఖ్యమైన సమావేశం
CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో త్వరలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం జరగనుంది.
CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమక్షంలో త్వరలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం డిసెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ మీటింగ్‌లో వ్యవసాయ,ఆర్థికశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Also Read | Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్
2020 సంవత్సరానికి గాను రెండవ విడత రైతుబంధు నిధుల విడుదల చేయడం, పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook