Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్ తప్పదా..ఇవాళ్టి కేసులు ఎన్నంటే..!
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో వైరస్ దడ పుట్టిస్తోంది. తెలంగాణలో రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 28 వేల 808 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా..496 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
కరోనా వైరస్ నుంచి కోలుకుని 205 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.03 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేల 613గా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే 341 కేసులు బయటపడ్డాయి. రంగారెడ్డిలో 68, మల్కాజ్ గిరిలో 40, సంగారెడ్డిలో 15 కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మరోవైపు దేశంలో ఇవాళ 15 వేల 940 కొత్త కేసులు వెలుగు చూశాయి.
[[{"fid":"235819","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో 20 మంది మృత్యువాత పడ్డారు.ఇప్పటివరకు కరోనాతో 5 కోట్ల 24 వేల 974 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 4 కోట్ల 27 లక్షల 61 వేల 481 మంది వారియర్‌గా నిలిచారు. ప్రస్తుతం దేశంలో 91 వేల 779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. 24 గంటల్లో 15 లక్షల 73 వేల 341 డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 196.94 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
Also read: Telangana Govt: ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
Also read: PM Modi Tour: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఫిక్స్..రోడ్ షోలపై బీజేపీ నేతల స్కెచ్‌లు..! '
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.